top of page

భూసార పరీక్ష!

భూసార పరీక్ష

సేకరి౦చిన నమూనాను ఒక పళ్లెమూపై పరచి గుండ్రాయినికాని , రోకలితో గాని మెత్తటి పొడిగా మార్చి 1/4 వ౦తు మట్టి నమూనాని శుభ్రమైన ప్లాస్టిక్ స౦చిలో సేకరి౦చి స౦బ౦ధిత సమాచారన్ని ఒక కాగితములో రాసి దానిలో వేయాలి.నమూనాలను పైరు కోయగానే ముఖ్యంగా వేసవి కాలంలో సేకరించితే మ౦చిది.

సత్వర మట్టి పరీక్షా విధానములో ఉదజని సూచిక :

5 గ్రా . మట్టి నమూనాను చె౦చాతో కొలిచి బీకరులో వెయ్యాలి 2 గి౦జల పరిమాణము గల బోగ్గు పొడిని అ౦దులో వెయ్యాలి 10.మి.లీ .పి.హె.ద్రావకం-1 అందులో పోయాలి(10 ml కొలత పరిమాణ౦నుపమోగించి). ఒక పరీక్ష నాళిక తీసుకొని దానిలో గరాటును పెట్టాలి. గు౦డ్రముగానున్నఫిల్టర్ పేపర్ను తీసుకొని నాలుగు మడతలుగా చేసి ,మూడు భా భాగములని ఒకవైపున కు మడచి, కొను ఆకారముగా చేసి దానిని గరాటులో ఉంచాలి.అది గరాటునకు అతుకుకోనుటకు కిట్లో వున్నడిస్టేల్ నీళ్లతో తడపాలి. గాజుకడ్డీతో బీకరులోవున్న మట్టి మిశ్రమాన్ని ఐదు నిమిషాలు కలపాలి. తరువాత నెమ్మదిగా బీకరులో వున్న ఈద్రవన్ని ఫిల్టర్ పేపరుపై పోయాలి. 2 మి.లీ .వడబోసిన ద్రవాన్నిసేకరి౦చాలి. 3-4 చుక్కలు పిహెచ్ – 2 ద్రావకాన్ని అందులో డ్రాపరుతో వేసి బాగా ఆడించాలి . పరీక్షా నాళికలోని ద్రవము రంగును పిహెచ్ కలర్ చార్టుతో పోల్చి నమూనా యొక్క ఉదజని సూచికను నిర్ణయించాలి.

కర్బునము స్ధాయి నిర్ణయి౦చు విధాన౦ :

ఒక పరీక్షా నాలికలో 1 గ్రా .చిన్మ చెరిచాతో మట్టి నమూనాను తీసుకోవాలి. పరీక్ష నాళికలో 2 మి-లీ- కర్చనపు-1 ద్రావకాన్ని వేసి కలషాలి (lOml కొలత పరిమాణ౦ నుపయోగిరిచి). ఆ తరువాత 2 మి.లీ. కర్చనపు -2 ద్రాపకాన్ని వేసి డ్రాపరు ద్వారా పరీక్త నాళీకసు కలపాలి.ఈ ద్రవము యాసిడ్. కావున జాగత్తగా వెయ్యాలి. ఇట్టీ రసాయనాలసు కలపినపడు పరీక్షా నాళీక అ౦చుల ద్వారా నెమ్మదిగా పదులుతూ పరీక్త నాళికసు పలయాకారములో తిపాఎలి. ఈ విధముగా కలిపిన పరీక్త నాళీకసు స్టా౦డులో 5 నిమిషాలు ఉ౦ఛాలి.

నత్రజని స్థాయి నిర్డయి౦చు విధానము:

మట్టీ కలిపె బాటిళ్లో చిన్న చె౦చాతో 1 గ్రా. మట్టి నమూనాను తీసుకోవాలి. కొలత పరిమాణ౦ సహయముతో 10 మి.లీ. నత్రజని ద్రావకం -1 ను వెయ్యాలి. బాటిల్ మూత గట్టీగా బిగి౦చి 3 నిమిషాలు నేలకు సమా౦తరముగా ఆడి౦చిన తరువాత 3 నిమిషాలు కదపకు౦దా ఉ౦చాలి- మళ్లీ బాటిల్ లోని ద్రాపకాన్ని 2 నిమిషాలు కలపాలి. ఒక పరీక్త నాళికలో ఫీల్డర్ పేపరుతో ఉన్నగరాటు పేట్టీ బాటిల్ లోని ద్రాపకాన్ని పోసి పడపోయాలి 5 మి .లీ . పడబోసిన ద్రాపకాన్ని సేకరించాలి. రె౦డు గి౦జల పరిమాణము నత్రజని-2 పొడిని చిన్నచె౦చా సహాయముతో పరీక్త నాళికలో వేసి 2 నిమిషాలు బాగా కలపాలి. పరీక్ష నాళికసు స్టా౦డులో 10 నిమిషాలు కుదుపకు౦డా ఉ౦చాలి. పరీక్ష నాళికలో ద్రవము యొక్క ర౦గుసు నత్రజని ర౦గుల చార్టతో పోలిఎ మట్టి సమూనా యొక్క నత్రజని స్ధాయిని నిర్డయించాలి.

భాస్వరము స్ధాయి నిరణయంచు విధానము:

మట్టీ కలిపె బాటిలో పెద్ద చెంచను ఉపయోగించి ఒక చె౦చా అనాగ 2.0గ్రా. మట్టి సమూనాను తీసుకోవాలి. సూక్ష్మ పరిమాణంలో బొగ్గు పొడిని దీనిలో వెయ్యాలి. భాసరపు ద్రావకము-1 ను ఉపయోగించి వాటిలో 20 మి.లీ.పొయ్యాలి. బాటిల్ మెక్క గట్టీగా మూసివేసి 3 నిమిషాలు నేలకు సమా౦తరము గా ఆడి౦చిన తరువాత 3 నిమిషాలు కదపకు౦దా ఉ౦చాలి. మళ్ళి బాటిల్ లోని ద్రావకాన్ని నిమిషాలు కలపొలి. ఓపరీక్ష నాళికలో పిల్టర్ పెపరుతో వున్న గరాటు పెట్టి బాటిల్లోని ద్రావకన్నిపోసి వడబోయ్యాలి. 5.మి.లి .వడబోసినద్రావకాన్ని సేకరించాలి.(౩-4 చుక్కలు)భాస్వరము -2ద్రావాకము అందులో డ్రాపరుద్వారావేసినెమ్మదిగా కలపాలి. ఇలా చేసినప్పుడు పరీక్షనాళికలో బుడగలువచ్చును. 4 మి.లీ.భాస్వరము(౩)ద్రావకన్ని కలపాలి. ఆ తరువాత చిన్నగొధుమ గింజ అంత(కోలత పరిమాణ౦నుపమోగించి)భాస్వరము(4)రసాయనాన్ని(పొడిని) అందులో వేసిబాగా కలపాలి. ఈ పరీక్షనాలికను స్టా౦డులో 10 నిముషాలు ఉంచాలి. పరీక్ష నాళికలో ద్రవము మొక్క రంగును భాస్వరము రంగుల చార్టుతో పోల్చనమూనా మొక్క భాస్వరము స్థాయిని నిర్ణయి౦చాలి.

పొటాష్ స్ధాయి నిర్ణయి౦చు విధానము:

మట్టీ కలిపె బాటిల్ ల్లో పెద్ద చె౦చాను ఉపయోగి౦చి ఒక చెంచా అనగా 2 గ్రా మట్టీ నమూనాసు తీసుకొని దానికి కొలత పరిమాణంతో10 మి.లీ . పొటాష్-1 ద్రావకాన్ని పోసి మూత పెట్టీ భూమికి సమాంతరముగా 2 నిమిషములు కలపాలి పరీక్ష నాళికలో ఫిల్డర్ పేపరువున్న గరాటు పెట్ఠాలి. కలిపిన తరువాత బాటిల్ లొని ద్రావకాన్ని గరాటులో పోసి వడబోయాలి. పరీక్ష నాళికలో 5 మి-లీ. వడగట్టీన ద్రవాన్నిసేకరించాలి. పరీక్ష నాళికలో పొటాష్-2 ద్రాపకాన్ని 3,4 చుక్కలు వడగఱ్ఱిస ద్రావకములో వేసి బాగా కలపాలి. తరువాత 2 నిమిషాలు ఆగితే బాటిల్ లో పాలు లా౦టి తెల్లటి ర౦గు ఏర్పడుతుంది. ఈ తెల్లటి ఫాలలా౦టి రంగుసు పొటొష్ చార్టుతో పోల్చి నమూనాలో పొటాష్ స్థాయిని నిర్ణయి౦చాలి.

గ౦ధకపు స్ధాయి నిర్డయి౦చు విధానము:

ఒక పరీక్ష నాళీకలో 2 గ్రా. మట్టీ నమూనాను తీసుకోవాలి. సూక్ష్మ పరిమాణంలో బొగ్గు పొడి దీనిలో వేయాలి ( 2 గింజలు) గ౦ధకపు ద్రావకము-1 కొలత పరిమాణం సహయంతో 10 మి.లీ. పోయాలి. పరీక్ష నాళిక మూతికి రబ్బరు కార్క బిగి౦చి 3 నిమిషాలు నేలకు సమాంతరముగా ఆడి౦చిన తరువాత స్టా౦దులో ఉ౦చాలి. వేరే పరీక్ర నాళిక తీసుకొని దానిలో గరాటు పెట్టాలి. గుండ్రముగా నున్నఫీల్టర్ పేపరుసు తీసుకొని నాలుగు మడతలుగా చేసి మూదు భాగములను ఒకనైపుకు మడిచి కోసు అకారముగా చేసి దానిని గరాటులో ఉంచాలి. అది గరాటుసకు అతుకు కొనుటకు కిట్ లో పున్నడిస్టిల్ నీళ్లతో తడపాలి పరీక్ష నాళికాలో పోరాష్-2 ద్రావకాన్ని 3,4 చుక్కలు వడగట్టిన ద్రావకములో వేసి బాగా కలపాలి. తరువాత 2 నిమిషాలు ఆగితే బాటిల్ లో పాలు లాంటి తెల్లటి రంగు ఏర్పడుతుంది. ఈ తెల్లటి పాలలాంటి రంగును పోటాష్ చర్టుతో పోల్చి నముఉనాలో పోటాష్ స్థాయిని నిర్ణయి౦చాలి

సున్నపు స్ధాయిని నిర్డయి౦చు విధానము:

ఒక గాజు ముక్య మీదగాని ,స్టిక్ కాగితము మీదగావి కొర్థిపొటి మట్టి సమూనాసు (2 గ్రా.) వేయాలి. ఈ మట్టి నమూనా మీద సున్నపు నేల ద్ర్రాపకమును డ్రాపరు ద్వారా 3-4 చుక్కలు వేయాలి. ఇలా వేసినపప్పుడు మట్టి ను౦డి బుడగలు బుడగలుగా ఏరఎడును. మట్టీలో బుడగలు ఏరఎడక పోతే నమూనా సున్నప్ప నేల కాదని , బుడగలు కొద్ది మాతమే ఏరఎడిసచో కొద్ది స్థాయిలో భూమిలో సున్నం ఉన్నదని, బుడగలు తప్ర౦గా ఉ౦టే ఎకువ స్టాయిలో భూమిలో సున్నము ఉన్నదని నిర్ణయి౦చుకోవాలి

సిఫారస్ చేసిన ఎరువుల మోతాదు :

పోషక విలువలు తక్కవ ఉన్నచో సిఫారస్ చేపిసే ఎరుపు మోతాదు క౦టే 33 % ఆధిక౦గా వాడాలి.పోషక విలువలు అధిక౦గా ఉన్నట్లయితే సిఫారస్ చేసిన మోతాదు కన్నా౩౩ % తక్కవ వెయ్యాలి. పోషక విలువలు మధ్యస్థ౦గా ఉన్నట్లయిలే సిఫారన్ చేసిస మోతాదు పుకారంగా వాడాలి.

 
 
 

Recent Posts

See All
Enjoy in Nature

_*JINDAM AGRO FARMS*_ "🌳 Escape to Jindam Agro Farms, located in the heart of nature at [insert location], a serene haven where family...

 
 
 
A unique blend of Relaxation.

Nestled amidst lush greenery, Jindam Agro Farms offers a unique blend of adventure and relaxation. Embark on exhilarating treks, learn...

 
 
 
BE-A-FARMER-FOR-A-DAY!

Spending a day as a farmer at Jindam Agro Farms. **Morning (6:00 AM - 9:00 AM)** Your day starts early, just as the sun begins to rise....

 
 
 

Comments


Jindam Agro Farms

Ibrahimpur,

M.Turkapalli,

Yadadri Bhongiri District

Mondays : 8am - 1pm
Wednesdays:  8am - 1pm 
Fridays:  8am - 1pm

Delivery Hours

Operating Hours

Mon - Fri: 8am - 8pm

​​Saturday: 9am - 7pm

​Sunday: 9am - 8pm

Tel: +91 7780775086

Mail: jindamagrofarms@gmail.com

Get the Latest News & Updates from Our Farm

Thanks for submitting!

© 2021 by Jindam Agro Farms

bottom of page